MBNR: జడ్చర్లలో ప్రజా పాలన ప్రగతి-ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డ్లో నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించారు. ఛైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పందిరి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని రైతులకు సూచించారు. శాస్త్రవేత్త డాక్టర్ స్వామి శంకర్ కూరగాయల సాగు, మార్కెటింగ్ పై అవగాహన కల్పించారు.