WGL: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరకు వెళ్లే వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఆలయానికి చేరువలో టోల్ గేట్‌ను ఏర్పాటు చేసి సైకిల్‌కు రూ.20, బైక్, ఆటోకు రూ.50, కారు, ఆపై వాహనాలకు రూ. వంద చొప్పున టోల్ ఫీజును వసూలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు అక్కడ టోల్ ఫీజు చెల్లించి ఆలయానికి వెళ్లాల్సి వస్తుంది. ఈనెల 17వ తేదీ వరకు టోల్ ఫీజులు చెల్లించాలన్నారు.