TG: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో గందరగోళం నెలకొంది. క్రికెట్ సంఘాలు.. HCA ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్నాయి. HCAలో ర.70 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. విశాఖ ఇండస్ట్రీస్‌కి రూ.70 కోట్లు చెల్లించాలని పేర్కొంది. చెల్లింపుల వెనుక తన ప్రమేయంలేదని HCA ప్రెసిడెంట్ చెప్పారు. ప్రస్తుతం ఈ అశం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.