NZB: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ తీర్పునిచ్చారు. వీరితో పాటు మరో 10 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం లక్ష రూపాయల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు.