RR: పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో సిబ్బంది కనీస జాగ్రత్తలు తీసుకోవాలని నేడు గడ్డిన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి పీపీఈ కిట్లను అందజేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు.