HNK: పరకాల పట్టణంలో రంజాన్ పండుగ వేడుకల్లో కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సునీల్ కుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ పండుగ మానవాళికి శాంతి, ప్రేమ, త్యాగ నిరతిని చాటిచెబుతుందని, తెలంగాణలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని, నియోజకవర్గ ప్రజలందరూ ఐక్యంగా పండుగను జరుపుకోవాలని కుడా ఛైర్మన్ కోరారు.