JN: స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ శుక్రవారం పున:ప్రారంభం కానున్నట్లు మార్కెట్ ఛైర్ పర్సన్ లావణ్య తెలిపారు. నిన్న 25న క్రిస్మస్ పండుగ సందర్బంగా నేడు బాక్సింగ్ డే సందర్భంగా మార్కెట్ బంద్ ఉండగా.. రేపు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి విక్రయించాలని కోరారు.