W.G: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ యడ్ల తాతాజీ కలిశారు. తనపై కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జగన్ మాట్లాడుతూ.. తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.