GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని తొమ్మిదో వార్డు యాదవ బజార్లో బుధవారం నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. వర్షాలు పడుతున్నందున రోడ్లపై, మురుగు కాలువల్లో నీరు నిలవకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. శానిటేషన్పై అలసత్వం వహిస్తే సహించబోమని స్పష్టం చేశారు.