KNR: హుజురాబాద్ సింగిల్ విండో ఛైర్మన్గా కొండల్ రెడ్డి మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. పాత పాలకవర్గానికి తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించడంతో అధికారులు పాత పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. సింగిల్ విండో సీఈవో గోస్కుల వివేకానంద, సిబ్బంది మహేందర్ రెడ్డి, విజయ, తదితరులు పాల్గొన్నారు.