JGL: MRPS రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో “పల్లెకు పోదాం (గో టు విలేజ్)” కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 5 నుంచి 16 వరకు 20 మండలాల్లో విద్యా చైతన్యం, సంస్థాగత బలోపేతం లక్ష్యాలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.