SRD: గ్రామంలో ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులు సాఫీగా జరుగుతాయని ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. మంగళవారం కంగ్టి మండల పరిషత్ ఆఫీసులో సర్పంచ్, కార్యదర్శి, ఈజీఎస్ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న EGS అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని MPDO సూచించారు. ప్రతి గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలన్నారు.