SRCL: రైతుల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం అని సర్పంచ్ మామిడి రాజు అన్నారు. మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అన్నపూర్ణ జలాశయం ధ్వారా నీరు శుక్రవారం ఇల్లంతకుంట బిక్క వాగులోకి ప్రవేశించడంతో గ్రామంలో, రైతులలో ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.