SDPT: జిల్లా కోర్టులో ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో గరిష్ట సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి అధికారులను ఆదేశించారు. పరస్పర అంగీకారంతో రాజీ పడి కోర్టుల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వివాదాలకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.