TG: 20 నెలలుగా మానసిక వేదనకు గురయ్యానని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానని తెలిపారు. మంచి మెజార్టీ ఉన్నా ఫిరాయింపులు చేయడం అన్యాయమన్నారు. రాహుల్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రవర్తించారని మండిపడ్డారు.