RCB తమ తొలి IPL ట్రోఫీని విజయవంతంగా డిఫెండ్ చేయడంతో పాటు రెండో సారీ ఛాంపియన్ కావడమే లక్ష్యంగా 19వ సీజన్ బరిలోకి దిగుతోంది. ఇదే జరిగితే IPLలో టైటిల్ను వరుసగా 2 సార్లు కప్ గెలిచిన మూడో జట్టుగా CSK, MI సరసన RCB నిలుస్తుంది. 2010 & 11లో CSK, 2019 & 20లో MI వరుసగా 2 సార్లు టోర్నీ విజేతగా నిలిచాయి. అయితే ఈ సారి RCBకి ఇతర జట్లు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.