HYD: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై నేడు హైకోర్టులో జరుగనున్న విచారణకు ఎన్నికల కమిషన్ హాజరు కానున్నది. దీంతో ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే అంశం నేడు తేలనున్నది. ఇప్పటికే తాను ఛైర్మన్‌గా ఎన్నికైనందున వెంటనే తనను ఛైర్మన్‌గా ప్రకటించాలని ఇప్పటికే సుదర్శన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.