WGL: నర్సంపేట డివిజన్లోని నెక్కొండ, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపూర్ ప్రాంతాల మొక్కజొన్న రైతులకు మద్దతుగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లపై జీవో జారీ చేయలేదని విమర్శించారు. కేవలం 6 కేంద్రాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.