MNCL: బాల్క సుమన్ BRS కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని మంత్రి వివేక్ ఆరోపించారు. జైపూర్ మండల కేంద్రంలో బుధవారం మాట్లాడుతూ.. సుమన్ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఆందోళనలకు పిలుపునిస్తున్నారన్నారు. రైతుల పేరిట నిర్వహించే ధర్నాల్లో నలుగురైదుగురు రైతులు తప్ప మిగతా వారు పార్టీ కార్యకర్తలే ఉంటున్నారని సుమన్ ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు