SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేట ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా దిగువ తరగతులకు పాఠం చెప్పారు. ఇందులో హెచ్ఎంగా శైలజ డీఈవో గోవర్ధన్, కలెక్టర్ అధ్య శ్రీ, టీచర్లుగా మనోజ్ కామాక్షి, వైష్ణవి, సాంబ శివ రిషిక ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక హెచ్ఎం జ్యోతి ఉపాధ్యాయ బృందం పర్యవేక్షించారు.