NZB: వేల్పూర్ మండలం లకోర గ్రామానికి చెందిన సుభాష్ ఇటీవల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ విరమణ పొందారు. కాగా ఆయన గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.