MNCL: లక్షెట్టిపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ విజయవంతమైందని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కట్ల రాజేందర్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.