WNP: పెబ్బేర్ మున్సిపాలిటీ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి గారి భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండేశ్వరి రెడ్డి మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని MLA మేఘారెడ్డి దిగ్బ్రాంతి చెందారు ఇవాళ అనారోగ్యంతో హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ కార్యక్రమంలో పలువు పార్ఠీ శ్రేణులు పాల్గొన్నారు.