MHBD: భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్సై సతీష్ తెలిపారు. కురవి మండల కేంద్రానికి చెందిన గుజ్జుల రమణ ఈ నెల 14న వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా భర్త గుజ్జుల మధును అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు.