WGL: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని BRS పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి అన్నారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్డు సీఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లో ఉదయం 9:30కు జరిగే రైతు సంగ్రామ సదస్సుకు ప్రతి గ్రామం నుంచి రైతులు తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. BRS పార్టీ కార్యాలయంలో రైతు సంక్రమ సదస్సు పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.