NGKL: జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో శోభ ఆప్టికల్లో ఈ నెల 10న బుధవారం ఉదయం 9 గం.కు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రిటర్నింగ్ ఆఫ్తాలిక్ అధికారి శివరెడ్డి తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేస్తామని తెలిపారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ తీసుకురావాలన్నారు.