మేడ్చల్: జగన్ గూడ పరిధి తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల విద్యార్థి రంగ్ కబడ్డీ ఆటలో సత్తా చాటాడు. ఇలాంటి ప్రతిభతో, ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న అతను Under-19 SGFI రాష్ట్ర స్థాయి కబడ్డీకి ఎంపికయ్యాడు అని కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ తెలిపారు. త్వరలో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే పోటీలలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి, పీడీ సురేందర్ పాల్గొన్నారు.