BDK: గ్రామసభల పేర్లతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని కొత్తగూడెం మాజీ మున్సిపల్ ఛైర్మన్ కాపు సీతాలక్ష్మి శుక్రవారం విమర్శించారు. గతంలో కూడా గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పి అనేకసార్లు దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నేటికీ సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. నేటికీ గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించడం హాస్యాస్పదమని అన్నారు.