BHPL: రేగొండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BJP జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. జర్నలిస్టుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.