NZB: బాల్కొండ నియోజకవర్గంలోని 127 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఫైళ్లపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. బాల్కొండ క్యాంప్ కార్యాలయంలో వీటిని పరిశీలించిన ఆయన.. మండలాల వారీగా (బాల్కొండ-19, వేల్పూర్-20, మెండోరా-15, ముప్కాల్-10, మోర్తాడ్-24, భీమ్గల్-39) ఫైళ్లను ఆమోదించారు. వీటిని పెండింగ్లో ఉంచకుండా వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు.
Tags :