NZB: జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశంలో 2026-27 సంవత్సరానికి రూ.6.44 కోట్ల బడ్జెట్ను ఆమోదించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు నందిపేట్, సిరికొండల్లో కొత్త భవనాల నిర్మాణానికి, సాలూరులో కొత్త గ్రంథాలయ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యార్థుల కోసం రూ.8 లక్షల విలువైన పుస్తకాల కొనుగోలు గ్రంథాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించారు.