MBNR: సురవరం ప్రతాపరెడ్డి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్ వద్ద సురవరం జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.