MHBD: డోర్నకల్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, TDP వ్యవస్థాపకుడు NTR 103వ జయంతి వేడుకలను బిక్కసాని రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ పాలక మండలి అధ్యక్షురాలు కొండేటి రాజకుమారి, ఉపాధ్యక్షురాలు మాదా లావణ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చిన మహానేత NTR అని అన్నారు.