KMM: కామ్రేడ్ క్రాంతికార్ తీవ్రమైన అస్వస్థతతో చికిత్స పొందుతూ ఖమ్మంలోని ఆసుపత్రిలో మరణించారు. వారి మరణం బాధాకరమని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కామ్రేడ్ చంద్రన్న పార్టీ, జిల్లా కమిటీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ముదిగొండ మండలం గోకినపల్లిలో జన్మించిన ఆయన విద్యార్థి దశలోనే విప్లవోద్యమం వైపు ఆకర్షించబడ్డారని తెలిపారు.