HYD: సికింద్రాబాద్ MCEMEలో ఫ్యాకల్టీ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ వద్ద అగ్నివీర్ల ఫస్ట్ బ్యాచ్ ఎయిరేషన్ స్ట్రీమ్ శిక్షణ ప్రారంభమైంది. 50 మంది అగ్నివీర్లు హాజరుకాగా, 21 వారాల ప్రాథమిక సాంకేతిక శిక్షణను ప్రారంభించారు. ముందుగా 1 EME సెంటర్లో 10 వారాల ప్రాథమిక సైనిక శిక్షణ పూర్తి చేశారు.హెలికాప్టర్లు ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండేలన్నారు.