KMM: కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. అలప్పుజ, మావెలికెర, అదూర్, అంబాలపూజ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలపై ప్రజలకు అవగాహన కల్పించారు.అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.