VKB: జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. జిల్లా SP స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. అహర్నిశలు శాంతిభద్రతల పరిరక్షణలో శ్రమిస్తున్న పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం కోసం జిల్లా పోలీస్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆర్థిక సహాయంగా నిలుస్తుందని చెప్పారు.