NRPT: ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ నేషనల్ రెజ్లింగ్లో ప్రతిభ చూపిన నారాయణపేట క్రీడాకారిణులు నాగలక్ష్మి (బంగారం), కె. గీత (వెండి)లను మంత్రి వాకిటి శ్రీహరి అభినందించారు. ఒకే విభాగంలో జాతీయ స్థాయి పతకాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. క్రీడాకారులను ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు.