PDPL: గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో రూ. 23.7.5 కోట్ల అంచనాతో నిర్మించిన క్రిటికల్ కేర్ భవనాన్ని ఇవాళ కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్‌తో కలిసి ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు చికిత్స అందించడానికి ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. వైద్య సిబ్బంది రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా సూచించారు.