RR: ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా నార్సింగి నుంచి నానక్రామ్గూడ వెళ్లే మార్గంలో ఓ వాహనం బ్రేక్ డౌన్ అయింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టారు. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, లేదా ప్రత్యామ్యాయ మార్గాలను ఎంచుకొని గమ్యస్థానానికి చేరుకోవాలని కోరారు.