KMM: ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో బుధవారం రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం జరిగింది. అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొని రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు.