MDCL: మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా జహీదా బేగంకి రూ. 33,000, సుమాయా బేగంకి రూ. 24,000 విలువ గల చెక్కులు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయుక్తమన్నారు.