GDWL: గద్వాల డిపోలో RTC కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేసి తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు “సీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల డిపో వద్ద కూడా కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు.