SRCL: గడ్డితో బయో గ్యాస్ ఉత్పత్తి చేస్తూ ఆదాయం సంపాదించవచ్చనే ఆలోచన ఇక్కడ నుంచే మొదలవడం అభినందనీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గంభీరావుపేటలో మంగళవారం ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంట వ్యర్థాలను కాల్చి నిరుపయోగంగా మార్చుతున్నారని తెలిపారు. తద్వారా కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నారు.