SRPT: విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ వనం సత్యేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్నికల్ పేపర్ ప్రజంటేషన్, క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విద్యార్థులు ఉన్నారు.