NZB: సీఎం కప్ క్రీడల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన క్రీడాకారులను సోమవారం రాత్రి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులకు తనవంతు ప్రోత్సాహం ఉంటుందన్నారు.