HYD: బాలాపూర్ మహా గణపతి నిమజ్జన యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం మహబూబ్నగర్ రహదారి నుంచి ఫలక్ నుమా రైల్వే బ్రిడ్జి వైపుకు దగ్గరగా వచ్చినట్లుగా HYD పోలీసులు వెల్లడించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ జామ్ సమస్యలను అధిగమిస్తున్నట్లు వెల్లడించారు. అత్యంత ఘనంగా బాలాపూర్ గణనాథుని శోభయాత్ర జరుగుతున్నట్లు పోలీసుశాఖ వారు పేర్కొన్నారు.