SKLM: వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో హాజరుకాని సమావేశాలు ఎందుకని మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, వైస్ ఎంపీపీ సీర ప్రసాద్ లతో సహా పలువురు సభ్యులు ధ్వజమెత్తారు. శనివారం ఎంపీపీ డొక్కరి దానయ్య అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు హాజరు కాక క్రింద స్థాయిలో ఉద్యోగులు హాజరు కావడంతో సమావేశం రసాభాసగా మారింది.