HYD: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో పదవి పోతుందా? ఉంటాదా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశానుసారం స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే కొందరు MLA లు తమ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రిజైన్ చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తే గెలుస్తారా? లెేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే దానం దారేటు అంటూ.. రాజకీయంగా చర్చ జరుగుతోంది.