ADB: పట్టణంలో పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఐఏఎస్,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు హనుమాన్లతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేశుని వద్ద ప్రత్యేక పూజలు చేశారు.